ఆసుస్ రోగ్ అనేది గేమింగ్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. గేమింగ్ ఫోన్స్‌గా మంచి క్రేజ్ సాధించిన ఆసుస్ రోగ్ ఫోన్లు ఇండియాలో ఇప్పటివరకూ అందుబాటులో లేవు. అయితే రీసెంట్‌గానే ఆసుస్ రోగ్ సిరీస్ నుంచి రెండు ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. వీటి ప్రత్యేకతలేంటంటే..
Features
ఐఓఎస్ 17లో గతంలో లేని కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లతో పాటు డైలీ యూజ్‌కు తగ్గట్టు కొన్ని ప్రొడక్టివ్ టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మొబైల్లో వాడకం పెరిగాక యూట్యూబ్‌కు ఎనలేని పాపులారిటీ వచ్చింది
ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా 2.23.11.15 వెర్షన్లో కనిపించినట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలియజేసింది.
ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్.. ఫీచర్లను అప్‌డేట్ చేసి చాలా రోజులైంది. అందుకే తాజాగా యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. క్విక్ సెండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను ఫ్రెండ్స్‌తో వేగంగా షేర్ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.