ప్లానెట్ ఫ్రెండ్లీ ఫ్యాషన్…ఫ్యాషన్ పరిమళంJanuary 19, 2023 సంధ్య 2002లో నిఫ్ట్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా తమిళనాడులోని ప్రయోగాత్మక పట్టణం అరోవిల్లె వెళ్లడం అనుకోకుండా జరిగింది. ఆ పట్టణం తన ఫ్యూచర్ డెస్టినేషన్ అవుతుందని ఈ బెంగళూరమ్మాయికి అప్పట్లో తెలియలేదు.