Faria Abdullah

Like Share And Subscribe Telugu Movie Review: లైక్, షేర్ & సబ్ స్క్రైబ్’ తీర్పు కోసం ప్రేక్షకుల ముందుంది. వీళ్ళిద్దరూ గ్లామర్ పోషణకోసం ‘జాతిరత్నాలు’ ఫరియా అబ్దుల్లాని హీరోయిన్ గా కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడైనా విజయఢంకా మోగించారా? ఢంకా కూడా మోగనని మొరాయించిందా?