ఆ 2 లాజిక్స్ రిపీట్ అయితే.. హైదరాబాద్‌దే కప్పుMay 25, 2024 ఆసీస్ ఆటగాళ్లు హైదరాబాద్ కెప్టెన్‌గా ఉంటే కప్పు మనదే అన్న సెంటిమెంట్ కూడా ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడే 2009లో హైదరాబాద్ కప్పు గెలిచింది.