Family Star movie review: ఫ్యామిలీ స్టార్ రివ్యూ! {2.25/5}April 5, 2024 Family Star movie review in Telugu: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా, పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండానే ఈ రోజు విడుదలైంది.