Family Star Movie OTT | ఓటీటీలోకి వస్తున్న ఫ్యామిలీ స్టార్April 25, 2024 Family Star Movie OTT | విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.