పిల్లలు ఇంటర్నెట్కు అడిక్ట్ అయ్యారా.. అయితే ఇలా చేయండిOctober 26, 2022 పిల్లలకు సెపరేట్ ట్యాబ్ లేదా మొబైల్ ఉంటే దానిపై రిమోట్ యాక్సెస్ పేరెంట్స్ దగ్గర ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఫ్యామిలీ లింక్ యాప్ నిరోధిస్తుంది.