తెలుగు ప్రజల డబ్బులు తింటూ.. మళ్లీ నిందలా..?September 3, 2022 మిగిలిన కార్డులతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే సొంత డబ్బులతో మిగిలిన కార్డులకు బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు ఏటా 3వేల 800 కోట్లను రాష్ట్రం భరిస్తోంది.