Fake Calls

క‌స్టమ‌ర్లకు వ‌చ్చే కాల్స్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల్లో ఫ్రాడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌ను గుర్తించ‌డానికి ఎయిర్‌టెల్‌, బీఎస్ఎన్ఎల్‌, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు ఏఐ స్పామ్ ఫిల్టర్స్ వాడాల‌ని ట్రాయ్ కొన్ని రూల్స్ పెట్టింది.

Truecaller new features: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌.. రీసెంట్‌గా ఓ అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్‌కు చెక్ పెడుతూ ‘గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.