నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏదైనా షాపునకు వెళితే సాధారణంగా బ్రాండెడ్ కంపెనీల పేర్లతో ఉన్న వస్తువులనే జనం కొంటుంటారు. ఉదాహరణకు సర్ఫ్ ఎక్సెల్, ఎవరెస్ట్ మసాలా, పారాచూట్ హెయిర్ ఆయిల్, బ్రూక్ బాండ్ టీ పౌడర్, రెడ్ లేబుల్ టీ పౌడర్, లైజాల్, హార్పిక్.