బ్యూటీ ట్రెండ్స్‌లో రకరకాల కొత్త పద్ధతులు పుట్టుకొస్తుంటాయి. అలాంటిదే ఈ ఫ్రెంచ్ ఫేషియల్ కూడా. ఇప్పుడీ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. అసలేంటీ ‘ఫ్రెంచ్ ఫేషియల్’? దీని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలాంటి ఫేషియల్ క్రీములు వాడకుండా కేవలం ఐస్ క్యూబ్స్‌తోనే చర్మాన్ని తాజాగా ఉంచుకోవచ్చని తెలుసా? ఐస్ క్యూబ్స్‌తో ప్రతిరోజూ ఫేషియల్ చేసుకోవడం ద్వారా చర్మం కమిలిపోకుండా ఉండడమే కాకుండా మరింత యవ్వనంగా మారుతుంది.