తిరుమలలో నీటి కొరత.. టీటీడీ కీలక సూచనAugust 22, 2024 నీటి ఎద్దడి కారణంగా ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లకు నీటి సరఫరా నిలిపివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.