Facebook

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉండేవాళ్లు వ్యూవర్స్‌ని ప్రభావితం చేసే వీలుంటుంది. కాబట్టి ఇలాంటివాళ్లంతా ప్రమోషన్స్, యాడ్స్ విషయంలో కొన్ని సేఫ్టీ రూల్స్ పాటించాలి. లేకపోతే కంజ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.

2016లో ట్విట్టర్ కి పోటీగా మాస్టోడాన్ అనే యాప్ తెరపైకి వచ్చింది. డీసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మెటా తీసుకొచ్చే యాప్ కూడా మాస్టోడాన్ తరహాలోనే ఉంటుందని సమాచారం.

మనసు ఉరకలు వేస్తుంటే..తనువు సహకరించనంటుంటే..అదేనా వృద్ధాప్యం..జ్ఞాపకాల సమాహారం..స్పందించే మనసు మాత్రమే ఉంది..ఆలకించే తోడు ఉండదు..ఎడారిలో కోయిలలా..ఎదురుచూపులేనా..చిరు ఆశ చిగురింప చేసి.. మాటలు నేర్పిన నేస్తమై నిలిచింది..ఆనందం పంచుకుంటే..అవధులు…

ఇతర ఆదాయాలవైపు దృష్టిపెట్టి ఇలా బ్లూ బ్యాడ్జ్ లకు బేరం పెట్టారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ సేవలు మొదల్యయాయి. త్వరలో మిగతా దేశాలన్నిటిలో కూడా వెరిఫైడ్ బాదుడు అమలులోకి రాబోతోంది.

‘పనిచేసే వారిని మేనేజ్‌ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొంత మంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్‌ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్‌ వ్యవస్థ అవసరమని అనుకోవడం లేదు’ అని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ పేర్కొన్నారు.

ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టే అవకాశం ఉందని భావించిన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా ట్రంప్ కు ఉన్న సోషల్ మీడియా ఖాతాలను తొలగించాయి.

జుకర్‌బర్గ్‌కు ఉన్న అఫిషియల్ అకౌంట్‌కు దాదాపు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ, అనూహ్యంగా ఈ సంఖ్య 10 వేలకు పడిపోయింది.

తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాయని పాశ్చాత్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల మీద రష్యా ఆగ్రహంగాఉంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లను ఉగ్ర‌వాద సంస్థలుగా ప్రకటించింది.

టిక్ టాక్ తో పోటీ పడేందుకు ఫేస్ బుక్ సంస్థ కొత్త యాప్ తో ముందుకొచ్చింది. యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్న టిక్ టాక్ తో ఫేస్ బుక్ కొత్త యాప్ ఢీకొట్టగలదా అనేది వేచి చూడాలి.