చర్మాన్ని బట్టి ఫేస్‌వాష్ ఇలా..December 31, 2022 మొటిమలు, మచ్చలు, జిడ్డు లాంటి సమస్యలను కేవలం ఫేస్‌వాష్‌తోనే తగ్గించుకోవచ్చు. అయితే ఆ ఫేస్‌వాష్ అనేది చర్మం రకాన్ని బట్టి ఎంచుకోవాలి. ఫేస్‌వాష్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని అందంగా మలచుకోవచ్చు.