face mask

చలికాలంలో చర్మం పొడిగా, ఆరిపోయినట్లు మారటం సహజం. గాలిలో తేమ తగ్గిపోవడం, ఎక్కువగా తేమ కోల్పోవడం వంటివి చర్మాన్ని పొడిగా మారేలా చేస్తాయి.