డిజిటల్ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడడం, తగినంత నిద్ర లేకపోవడం, తక్కువ లైటింగ్‌లో పని చేయడం వంటి కారణాల వల్ల కళ్లు త్వరగా అలసిపోయి, అసౌకర్యానికి లోనవుతుంటాయి.
Eyes
సమ్మర్లో కాసేపు ఎండలో తిరిగినా లేదా కాస్త చెమట పట్టినా వెంటనే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఫార్మ్ అవుతాయి. కళ్ల కింద ఉండే సున్నితమైన చర్మంలో డెడ్ సెల్స్ పేరుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. చర్మం మరింత నల్లగా మారుతుంది. కాబట్టి ప్యాక్స్‌తో డెడ్ సెల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి.
వేసవిలో మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. అందుకే కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కంప్యూటర్ల ముందు గంటలు తరబడి వర్క్ చేయడం, పోషకాల లోపం, డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ .. ఇలా కారణాలు ఏవైనా.. చాలామందికి తరచూ కళ్ళు మండుతూ ఉంటాయి.
కంప్యూటర్ల ముందు గంటలు తరబడి వర్క్ చేయడం, పొల్యూషన్ లో ఎక్కువగా తిరగడం, పోషకాల లోపం, డీహైడ్రేషన్, ఒత్తిడి.. ఇలా కారణాలు ఏవైనా.. చాలామందికి తరచూ కళ్ళు మండుతూ ఉంటాయి.
మన శరీరంలోని అవయవాల్లో కళ్లు చాలా ముఖ్యమైనవి అని చెప్తుంటారు. అయితే చాలామంది కంటి ఆరోగ్యాన్ని లైట్‌గా తీసుకుంటారు. దీంతో చిన్న చిన్న కంటి సమస్యలు కూడా కొన్నిసార్లు పెద్ద ప్రాబ్లమ్స్‌గా మారొచ్చు.
నిద్ర లేమితో బాధపడే వారికి, ఎండల్లో ఎక్కువగా తిరిగే వారికి, పొగ ఎక్కువగా తాగే వారితో పాటు జెనెటికల్ కారణాలతో కూడా ఇలా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.