ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా…. పూర్తిగా కంటిని మార్చేసిన అమెరికా వైద్యులుNovember 10, 2023 ఆధునిక వైద్యశాస్త్రం మరో ఘనత సాధించింది. నిన్న గాక మొన్న జన్యు మార్పిడి చేసిన ఒక పంది గుండెని ఓ వ్యక్తికి అమర్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు.