మేనరికం వివాహాలతో పుట్టే బిడ్డల్లో కంటి జబ్బులుApril 12, 2024 మేనరికం వివాహాలు చేసుకోవద్దని, దానివల్ల పుట్టే బిడ్డల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.