భార్యాభర్తల బంధం ఇలా పదిలం!!July 30, 2022 చిన్న చిన్న మనస్పర్థలకే విడాకుల పేరుతో విడిపోతున్నారని ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ కౌన్సెలర్ ల దగ్గరకు కూడా భార్యాభర్తల గొడవ సమస్యలే అధికంగా వస్తుండటం గమనార్హం.