Exercises

సిక్స్ ప్యాక్ కావాలి అనుకునేవాళ్లు ముందుగా పొట్టదగ్గర ఉన్న కొవ్వుని కరిగించాల్సి ఉంటుంది. దానికోసం రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, ట్రెడ్ మిల్ వంటి వర్కవుట్లతో మొదలుపెట్టాలి.

హాస్పటల్లో ఉన్నపుడు విశ్రాంతి తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ అది చాలా తప్పుడు అభిప్రాయమని, బెడ్ రెస్ట్ హాని చేస్తుందని మనకు 1940ల నుండే తెలుసునని పరిశోధకులు అంటున్నారు.

Exercise for heart health: హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ సమయంలో వ్యాయామం చేయాలి అన్న విషయంపై ఇటీవల కొన్ని అధ్యయనాలు జరిగాయి.