ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. రూ.99 క్వార్టర్ లభ్యంOctober 17, 2024 ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్ అందుబాటులోకి రానున్నాయిని ఎక్సైజ్ కమిషనర్ నిషంత్ కుమార్ తెలిపారు.