Examination

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చాలామంది పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ వంటి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి ఎగ్జామ్స్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి టాపిక్స్ ఎక్కువగా రిఫర్ చేయాలి?

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పొరునున్న తెలంగాణ, తమిళనాడు, ఒడిషా కంటే ముందుగా ఏపీలోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణం కరోనా వల్ల సరైన కోచింగ్‌ అందకపోవడమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై పరిశీలన చేస్తామన్నారు. శనివారం ఫలితాల విడుదల వాయిదాపడడంపై వచ్చిన విమర్శలకు మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. […]