రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో రక్తం పారిస్తున్నారుJuly 22, 2024 వినుకొండలో మైనార్టీ యువకుడు రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపి రాక్షస పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుపరిపాలన అందించాలని ప్రజలు అధికారమిస్తే.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని సీతారాం మండిపడ్డారు.