వివాదంలో రోజా.. ఆమె చేసిన తప్పేంటి..?July 17, 2024 వైసీపీ నేత రోజా రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్న తమిళ మీడియా’.. అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేయడం విశేషం.