మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలుAugust 13, 2024 మంత్రిగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని గతంలోనే టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి.