Everyone is Happy

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. జహీరాబాద్ లో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జహీరాబాద్‌ లోని నిమ్జ్‌ లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. వెమ్‌ టెక్నాలజీస్‌ రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రతి కుటుంబంలో సంతోషం.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రతి కుటుంబంలో […]