229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్యJuly 26, 2024 ఆఫ్రికా దేశమైన ఇథియోపియా లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగి 229కి చేరింది.