Estimates

ఈ భూకంప ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మ‌రింత పెర‌గ‌వ‌చ్చ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా వేస్తోంది. తుర్కియేలోని గాజియాన్‌తెప్ న‌గ‌రానికి ఉత్త‌రాన 33 కిలోమీట‌ర్ల దూరంలో, భూ ఉప‌రిత‌లానికి 18 కిలోమీట‌ర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు