eSIM

మొబైల్స్‌లో వాడే సిమ్ కార్డుల గురించి మనకు తెలుసు. అయితే త్వరలోనే ఇలాంటి సిమ్ కార్డులకు గుడ్ బై చెప్పబోతున్నాయి నెట్‌వర్క్ కంపెనీలు. ఫిజికల్ సిమ్ కార్డుకు బదులు ఎలక్ట్రానిక్ సిమ్‌ను తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నాయి. దీన్నే ఇ–సిమ్ అంటారు.