Eris

యూకేలో బయటపడిన కొత్త వేరియంట్‌ను ‘ఎరిస్’గా గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనికి ‘ఈజీ.5.1’ అని పేరు పెట్టారు. గతంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఈ వేరియంట్ వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు.