‘మరణం ఒక కామా’ అనగలిగిన స్థితధీరుడు వాకాటి పాండురంగారావు (ఏప్రిల్ 18 వాకాటి వర్థంతి )April 18, 2023 వాకాటి పాండురంగారావుగారు ఒక నడుస్తున్న విజ్ఞానసర్వస్వం. ఆయన చదవని సంగీత సాహిత్య రాజకీయ ఆర్థిక శాస్త్ర సాంకేతిక గ్రంథం లేదేమోనన్నంత అత్యంత రాశీభూత అధ్యయనం ఆయనది. ఆ…