ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అణుబాంబు అంత ప్రమాదకరం.. – గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్May 26, 2023 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను సరైన రూపంలో వినియోగించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఇప్పటికే పలువురు టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు పేర్కొంటున్న విషయం తెలిసిందే.