EPF Balance | 2023-24లో ఈపీఎఫ్ ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఎప్పుడు.. బ్యాలెన్స్ చెక్ చేసుకునే మార్గాలివే..!April 24, 2024 EPF Balance | ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సబ్‌స్క్రైబర్ల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ చెల్లించాలని గత ఫిబ్రవరిలో నిర్ణయించింది.