వయసు తగ్గించే ప్రయోగాలు.. తనపైనే చేసుకుంటున్న మిలియనీర్.. – ఏడాదికి రూ.16.29 కోట్ల వ్యయంJanuary 27, 2023 వాస్తవంగా గినియా పందులపై చేయాల్సిన ప్రయోగాలను జాన్సన్ తనపైనే చేయించుకునేందుకు ముందుకొచ్చాడు. అందుకోసం కాలిఫోర్నియాలోని వెనిస్‌లో గల తన నివాసాన్ని ఒక ప్రయోగశాలగా మార్చేశాడు.