ఇంగ్లాండ్ గడ్డపై తొలి సారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమ్ ఇండియా ఆశలు అడియాశలయ్యాయి. ఏడాది క్రితం జరిగిన సిరీస్‌లో వాయిదా పడిన చివరి టెస్టును జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిర్వహించారు. మ్యాచ్‌ను మూడున్నర రోజుల పాటు తమ చేతిలోనే ఉంచుకున్న టీమ్ ఇండియా.. నాలుగో రోజు చివరి సెషన్, ఐదో రోజు చేతులెత్తేసింది. భారత జట్టు బౌలర్లు పేలవ ప్రదర్శన చేయడంతో 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 3 […]