టెస్టు చరిత్రలో ఇంగ్లండ్ ‘ అగ్గిపిడుగు’ మార్క్ వుడ్ !July 20, 2024 సాంప్రదాయ టెస్టు క్రికెట్లో మరో అరుదైన రికార్డు నమోదయ్యింది. ఈ ఘనతను ఇంగ్లండ్ మెరుపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ సాధించాడు.