Endani Kananu

ఓ కారుణ్య పయోనిధీ!ఎవరన్నారు నువ్వు రావని?మనసు లోని పొరల లోతుగాచీల్చుకు వచ్చిన ప్రతి పిలుపూ నింగి నేలలు ఏకం చేస్తూదిగంతాలకవతల ఉన్నానీ సన్నిధాన వరమిస్తుందని నీ సన్నిధికే…