ఖాళీ కడుపుతో కాఫీ టీలు తాగితేMay 21, 2023 చాలామంది ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగుతుంటారు. టీ కాఫీలతోనే వారి రోజు మొదలవుతుంది.