చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నా.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్December 3, 2022 ఇటీవల చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు అందుకోగా, తాజాగా రామ్ చరణ్ ఎన్డీటీవీ నుంచి ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.