Emergency’ movie,Censor Certificate

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్​లో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు ఎట్టకేలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.