emergency lifted

తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబ‌య రాజపక్స ఈ నెల 6వ తేదీ నుంచి ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ద రాత్రి ఎమర్జన్సీని ఎత్తి వేసింది ప్రభుత్వం. ఒకవైపు ఆకలితో జనం ఆహా కారాలు….. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు రెండవ సారి రెండు వారాల క్రితం ఎమర్జన్సీ విధించారు. ఎమర్జన్సీ ఇచ్చిన అధికారాలతో సైన్యం ప్రజలపై విరుచుకపడింది. ప్రజలపై విచక్షణారహిత దాడులు జరిగాయి. […]