ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ.. – మస్క్ కీలక నిర్ణయంNovember 20, 2022 ట్రంప్ ఖాతా పునరుద్ధరించాలా.. వద్దా.. అంటూ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌కి 51.8 శాతం మంది అనుకూలంగా, వద్దంటూ 48.2 మంది వ్యతిరేకంగా ఓటు చేశారు.