ఎలక్ట్రానిక్ షో 2024.. ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్‌పై ఓలుక్కేయండి!January 11, 2024 సరికొత్త టెక్ ఇన్నోవేషన్స్‌ను పరిచయం చేస్తూ ప్రతి ఏటా ‘కంజ్యూమర్ ఎలక్ట్రానిక్ షో’ అనే గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. ఇందులో ప్రపంచంలోని రకరకాల టెక్ సంస్థలు తమ లేటెస్ట్ ఇన్నోవేషన్స్‌ను ప్రజెంట్ చేస్తుంటాయి.