electric bike

ఈ మోటారు సైకిల్ ప‌ట్ల ఆస‌క్తిగ‌ల వారు రివోల్ట్ అధికారిక వెబ్‌సైట్ (Revolt’s official website) ద్వారా గానీ, డీల‌ర్ ద్వారా గానీ బుక్ చేసుకోవ‌చ్చు. ప్యూర్ ఎకోడ్రిఫ్ట్ 350 (Pure Ecodrift 350), టార్క్ క్రాటోస్ (Torque Kratos), ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis) వంటి మోటారు బైక్‌ల‌తో పోటీ ప‌డుతుంది.