గుడ్డు వెజ్జా? నాన్ వెజ్జా?August 22, 2024 గుడ్డును చాలాకాలంగా నాన్‌వెజిటేరియన్ ఆహారంగానే పరిగణిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల గుడ్డుని వెజిటేరియన్‌గా పరిగణించొచ్చని కొంతమంది సైంటిస్టులు భావిస్తున్నారు.