Eethakota Subba Rao

నీ మౌనం ఒక పురాతన భాషసమస్త భాషల సమగ్ర నిఘంటువునీ వదనంలో అరుణానికిఅర్థం తెలీని ప్రపంచం ఉంటుందా?నీ కంటి కాటుక ప్రవహించే ఆజ్ఞల్నిశిరసాపాటించనిహృదయముందా?ఇప్పుడు చెప్పు నీ నవ్వుకుఎన్ని…