అధిక బరువు, అధిక బీపీ వల్ల కూడా క్యాన్సర్ ముప్పు – భారీ సంఖ్యలో పెరుగుతున్న కేసులుSeptember 6, 2023 ప్రధానంగా ఈ పరిశోధనలో శ్వాసనాళం, ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరిగినట్టు వెల్లడైందని జర్నల్ పేర్కొంది. రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగు, ఉదర క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని వివరించింది.