శ్రీలంక బాటలో మరో డజను దేశాలు… ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలంJuly 17, 2022 శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయి ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి నెలకొంది. లీటర్ పెట్రోల్ 500 రూపాయలకు , టమాటాలు కిలో 500 రూపాయలకు, కిలో బియ్యం 350 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి వచ్చిందక్కడ.