భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకునే అలవాటుంటుంది చాలామందికి. మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తుంటారు. అయితే ఈ అలవాటు వల్ల చాలానే నష్టాలుంటాయంటున్నారు డాక్టర్లు.
Eating
మనం ఎంత మంచి ఆహారం తింటున్నామో అనేది ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నామనే విషయం కూడా అంతే ముఖ్యం. గాభరాగా , ఫాస్ట్‌గా తినడం వల్ల అసలు ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా తిన్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని చెప్తారు. కానీ, తిన్న తర్వాత చేయగలిగే కొన్ని యోగాసనాలు, వ్యాయామాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అంతేకాదు వీటిని చేయడం వల్ల తిన్నది త్వరగా అరిగి, గ్యాస్ట్రిక్ సమస్యల వంటివి తగ్గుతాయి కూడా.
ఆరోగ్యకరమైన ఆహారం అనగానే మనకు కొన్నిరకాల ఆహారాలు గుర్తొచ్చేస్తాయి కదా. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, నట్స్ వంటి కొన్ని ఆహారాలు మాత్రమే మనకు మేలు చేస్తాయని అనుకుంటాం.