పచ్చళ్లు అధికంగా తినే మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుందా?October 6, 2022 ఇంట్లో చేసుకునే పచ్చళ్లలో నూనె ఎక్కువగా కలుపుతారు. కమర్షియల్‌గా తయారు చేసే పచ్చళ్లలో వెనిగర్ కూడా ఉంటుంది. ఇలా నూనె లేదా వెనిగర్ కలపడం వల్ల లాస్టిక్, సిట్రిక్, ఎసిటిక్ వంటి యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి.